IPL 2020 : MI vs DC, IPL Highlights: Mumbai Indians Beats Delhi Capitals by 57 runs to enter final
#ShikharDhawan
#RohitSharma
#Ipl2020
#Dhawan
#AjinkyaRahane
#MiVsDC
#DCVsMI
#MumbaiIndians
#DelhiCapitals
#Ponting
#Bumrah
#Trentboult

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్‌కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. చాలాసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక బీసీసీఐ వేటుకు గురైనా కూడా తన పంథా మార్చుకోవడం లేదు.